భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌కు ఊహించిన షాక్ తగిలింది. భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను శనివారం ఇంటర్, డిగ్రీ విద్యార్థులు ముట్టడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న 8 వేల కోట్ల రూపాయల స్కాలర్‌షిప్, ఫీజు రియంబర్స్‌మెంట్‌లను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు బైఠాయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa