జిన్నారం మండలంలోని జిన్నారం, ఊట్ల గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ ఏపీఎం నరేందర్, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్ తో కలిసి బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాట్లాడుతూ. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్ రెడ్డి, కృష్ణ, నరేందర్ గౌడ్, ఐకెపి సిబ్బంది, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa