కోదాడ లోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి యున్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో మంగళవారం 121వ అన్నప్రసాద వితరణ జరిగింది. సుమారు 400 మంది భక్తులకు ఇరుగు బిక్షం, డాక్టర్ ఇరుగు శ్రీకాంత్, చందన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జూకూరి అంజయ్య, హనుమంతరావు, సెక్రటరీ తిరుపతయ్య, ప్రమోద్ రెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa