ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 14, 2024, 12:53 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో నిర్వహించిన ఈ సర్వేలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సర్వేలో బాగంగా ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లోని మహమ్మద్ నయీమ్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా నయీం కుటుంబ సభ్యులను కలిసి వారి వివరాలను దగ్గరుండి నమోదు చేయించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, అధికారులు ఉన్నారు.


 







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa