ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమయిందని కంటోన్మెంట్ బోర్డ్ మెంబర్, బీజేపీ నేత రామకృష్ణ అన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులోని సీతాపతి కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి రామకృష్ణ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్యారెంటీలు చెప్పి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్యారెంటీలను మర్చిపోయిందని విమర్శించారు బీజేపీ నేత రామకృష్ణ అన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డులోని సీతాపతి కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి రామకృష్ణ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్యారెంటీలు చెప్పి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్యారెంటీలను మర్చిపోయిందని విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa