హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో అతి వేగం వల్ల అదుపు తప్పి డివైడర్ వద్ద ఉన్న పోల్ ను కారు ఢీకొట్టింది. నైట్ షిఫ్ట్ ఉద్యోగులను గమ్యస్థానాలకు చేర్చే క్యాబ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో డ్రైవర్ పరారైనట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa