ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు కురుమూర్తికి హరీష్ రావు రాక

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 19, 2024, 01:50 PM

మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానానికి రేపు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వస్తున్నట్లు బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ నాయకులు రవీందర్ తెలిపారు. బుధవారం ఉదయం 10: 30కు దేవస్థానానికి చేరుకుంటారని ఈ సందర్భంగా కురుమూర్తి స్వామి దర్శించుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా కురుమూర్తికి బీఆర్ఎస్ శ్రేణులు తరలి రావాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa