తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమంను గురువారం వాంకిడి మండలంలోని సమేల గ్రామం నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దుర్గం జీవన్ కాంగ్రెస్ నాయకులు కాంతోష్ కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.గడిచిన 12 రోజుల్లో 57.30 శాతం సర్వే పూర్తయింది. బుధవారం 1,32,656 కుటుంబాల వివరాలను ఎన్యుమరేటర్లు సేకరించారు. గ్రేటర్పరిధిలో మొత్తం 20,30,309 కుటుంబాలు ఉండగా, ఇప్పటివరకు 13,91,817 కుటుంబాల సర్వే పూర్తయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa