ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎల్లమ్మ ఆలయంలో చోరీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 22, 2024, 11:31 AM

 మేడ్చల్ జిల్లా పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫకిరిటెక్యా తండాలోని ఎల్లమ్మ ఆలయంలో చోరీ  జరిగింది.గర్భగుడిలో ఉన్న అమ్మవారి విగ్రహంతోపాటు అమ్మవారికి అలంకరించిన ఐదు గ్రాముల బంగారు పుస్తెలు, 5 తులాల వెండి కళ్లను దుండగులు దొంగిలించారు. చోరీ విషయాన్ని ఆలయ పూజారి పోచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇద్దరు వ్యక్తులు ఈ దొంగతనానికి పాల్పడ్డట్టు అనుమానిస్తున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa