అదానీ వ్యవహారంపై ఎంఎల్సీ కవిత సంచలన ట్వీట్. బీజేపీ మరియు ప్రధాని మోడీ పై తీవ్ర ఆరోపణలు చేసిన కవిత. జైల్ నుంచి విడుదల అయ్యాక తొలిసారి రాజకీయ వ్యాఖ్యలు చేసిన కవిత . ఎన్ని సార్లు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా ?? అని ప్రశ్నించిన కవిత. అఖండ భారతంలో అదానికో న్యాయం...ఆడబిడ్డకో న్యాయమా అని ప్రశ్న . ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఆధారాలు ఉన్నా అదానీను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా అని ప్రధానిని ప్రశ్నించిన కవిత . ఎన్ని సార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా అని సూటి ప్రశ్న.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa