ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లెదర్ పార్క్ ను పున: ప్రారంభించాలని కేంద్ర మంత్రికి వినతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 23, 2024, 07:59 PM

జడ్చర్ల నియోజకవర్గం పోలేపల్లిలోని లెదర్ ఇండస్ట్రియల్ పార్క్ ను పున: ప్రారంభించాలని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు యం. కిషన్ రెడ్డికి శనివారం బీజేపీ మహబూబ్ నగర్ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొంగలి శ్రీకాంత్ వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు నియోజకవర్గంలోని దళితుల కుటుంబాలకు న్యాయం చేకూరుతుందని మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్చర్ల నాయకులు శంకర్, నిర్మల్, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa