తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో ఎఐసిసి అధ్యక్షుడు మల్లి ఖార్జునఖర్గేను ఆయన నివాసంలో కలిసారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేతలైన ప్రియాంకగాంధీని కల్సి వయనాడ్ ఉపఎన్నికల్లో గెలుపొందినందులు ధన్యవాదాలు తెలిపారు.కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ . పౌర విమానయాన శాఖా మంత్రి కె. రామ్మోహన్ నాయుడును కలవనున్నారు. రాష్ట్ర ప్రయోజన అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa