హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా పాతబస్తీ మీర్‌చౌక్‌లోని ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు సమాచారం.
మేరకు రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేశారు. అరుపులు, కేకలు వేస్తూ లోపలే ఉండిపోయిన కుటుంబాన్ని మీర్‌చౌక్ పోలీసులు రక్షించారు. మంటలకు షార్ట్ సర్క్యూట్ కారణమని గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa