మహబూబ్ నగర్ పట్టణంలోని అమిస్తాపూర్ వద్ద శనివారం జరిగే రైతు పండుగ బహిరంగ సభకు కోయిలకొండ మండలం నుండి రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక బస్సుల్లో తరలి వెళ్ళారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో రైతులు స్వచ్ఛందంగా తరలి వచ్చారని అన్నారు. రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa