తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఒక్క ఏడాదిలోనే రూ.54వేల కోట్లతో రైతుల జీవితాల్లో పండగ తెచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సంతోష సమయంలో అన్నదాతలతో కలిసి రైతు పండగలో పాలు పంచుకునేందుకు ఉమ్మడి పాలమూరుకు వస్తున్నట్లు ట్వీట్ చేశారు.
'ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు, పోలింగ్ బూతుకు వెళ్లి మార్పు కోసం ఓటేశాడు. ఆ ఓటు అభయహస్తమై రైతన్న చరిత్రను తిరగరాసింది' అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa