పెద్దహూర మండలం పరిధిలోని పాల్తీ తండా గ్రామానికి చెందిన బాణావత్ చమ్మ అనే ఓ నిరుపేద మహిళ ఒంటరిగా జీవనం కొనసాగిస్తుంది. ఇటీవలే ఆమెకు ప్రమాదశాత్తు కాలు విరిగింది.
ప్రస్తుతం నడవలేని స్థితిలో లేక మంచానికే పరిమితం అయింది. ఆమె విషయం తెలుసుకున్న ధర్మా రక్ష ఫౌండేషన్ అధ్యక్షుడు అనుముల నవీన్ కుమార్ &ఫౌండేషన్ సభ్యులు సహకారంతో నెలకు సరిపడ నిత్య అవసరం గృహ సరుకులు శనివారం పంపిణీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa