జగిత్యాల నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్వార్టర్లో బుధవారం కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డా. సిల్వన్, పాస్టర్స్ జీవరత్నం, కాలేబూ, కాంతయ్య, జాన్ వెస్లీ, విగ్నేష్, బీర్పూర్ సారంగాపూర్, రాయికల్, జగిత్యాల మండల పాస్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa