జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు 3 లక్షల 36వేల రూపాయల విలువ గల సీఎం సహాయనిధి చెక్కులను బుధవారం జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జ్యోతి లక్ష్మణ్, కెడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాల రామచంద్రరావు, కౌన్సిలర్ క్యాదాసు నవీన్, నాయకులు శేఖర్ గౌడ్, సొల్లు సురేందర్, కొలగని సత్యం, నాడెం శంకర్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa