యువజన కాంగ్రెస్ నల్గొండ జిల్లా కార్యదర్శిగా దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది ఎర్ర కృష్ణ జాంభవ్ ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా శుక్రవారం.
దేవరకొండలో కృష్ణ మాట్లాడుతూ తనకు వెన్నుదన్నుగా నిలుస్తున్న ఎమ్మెల్యే బాలు నాయక్ కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యక్రమాలను, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి యూత్ కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేస్తానని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa