శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన వేముల గోపీనాథ్ ఇటీవల యూత్ కాంగ్రెస్ ఫలితాల్లో తుంగతుర్తి నియోజకవర్గం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
శుక్రవారం ఎమ్మెల్యే వీరేశంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ బాలోపేతంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa