నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులను శనివారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేస్తారని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి సలీం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎర్రగుట్ట దగ్గర అమృత్ 2. 0 పథకం ద్వారా 27. 66 కోట్ల రూపాయలతో పట్టణంలో మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, 6వ వార్డులో నూతన పార్క్ ప్రారంభిస్తారని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa