చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్న మాజీ సర్పంచ్ లను ఆర్మూర్ పోలీసులు సోమవారం అడ్డుకున్నారు. తమకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచ్ లు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ కు తరలివెళ్లేందుకు సిద్ధమైన ఆలూర్, ఖానాపూర్, అంకాపూర్, ముచ్చర్ల, గగ్గుపల్లి, మిర్ధపల్లి, ఇస్సపల్లి సర్పంచ్ లను ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa