తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ లో భాగంగా సిద్దిపేట జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట ఫుట్బాల్ క్రీడాకారుల ఎంపికలు ఈ నెల19 న ఉంటాయిని ఇంచార్జి డి వై ఎస్ ఓ జయదేవ్ ఆర్యా, సిద్దిపేట ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కోచ్ అక్బర్ నవాబ్ సోమవారం తెలిపారు. ఫుట్బాల్ పై ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ ఆధార్ కార్డు, అలాగే 10 th మెమో తీసుకొని రావాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa