ఈ నెల 23 నుండి 25వ తేదీ వరకు సిద్ధిపేటలో జరగబోయే ఏబీవీపీ రాష్ట్ర 43వ మహాసభలను జయప్రదం చేయాలని ఏబీవీపీ నేతలు పిలుపునిచ్చారు. గురువారం దేవరకొండ, కొండమల్లేపల్లి, చింతపల్లిలలో మహాసభలకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మహాసభలలో రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ, నిరుద్యోగ సమస్యలపై తీర్మానాలు ప్రవేశపెట్టి ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామని వారు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa