సోమవారం మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఉదయం 11: 30 నిమిషాలకు మెదక్ చర్చి 100 ఏళ్ల శతవసంతాల వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొంటారని, మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం. పద్మా దేవేందర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.