అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా బీఎస్పీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు నాగర్‌కర్నూల్ జిల్లా బీఎస్పీ అధ్యక్షులు బోనాసి రాంచందర్ తెలిపారు.
ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లాలో నిర్వహించిన బీఎస్పీ జిల్లా సమావేశంలో అధ్యక్షుడు మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాబాసాహెబ్ డా. అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.