మాజీ సి.ఎల్. పి నాయకులు కీ.శే.శ్రీ పి. జనార్దన్ రెడ్డి గారి 17వ వర్ధంతి తేదీ 28/12/2024 ఉదయం 10:00 గంటలకు నిర్వహించబడును ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ శ్రీమతి దీపా దాస్ మున్షి గారు, టిపిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు గారు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ గారు, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారితో పాటు ప్రముఖులను ఆహ్వానించిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీమతి పి విజయ రెడ్డి (ఇంచార్జ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఖైరతాబాద్ నియోజకవర్గం మరియు కార్పొరేటర్ ఖైరతాబాద్ డివిజన్)*