దేశంలో చివరి నెల డిసెంబర్ మాసంలోని క్రిస్మస్ పండుగకు ముందు బంగారం(gold), వెండి (silver) ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే నిన్న తగ్గిన ఈ ధరలు, బులియన్ మార్కెట్లో ఈరోజు ఉదయం నాటికి పడిపోయాయి.ఈ క్రమంలో నేడు ఉదయం 6.20 గంటల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 76,270కు చేరుకుంది. ఇది నిన్నటితో పోల్చితే 1,170 రూపాయలు తగ్గడం విశేషం.ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,914కు చేరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,000కు చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 69,667కు చేరింది. ఇక వెండి ధరల గురించి మాట్లాడితే కిలో వెండి ధర రూ. 88,760గా ఉంది. ఇది నిన్నటితో పోల్చితే రెండు వేల రూపాయలు తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో బంగారం, వెండి ధరల గురించి ఇప్పుడు చూద్దాం.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)
హైదరాబాద్‌లో రూ. 76,250, రూ. 69,896
విజయవాడలో రూ. 76,250, రూ. 69,896
ఢిల్లీలో రూ. 76,270, రూ. 69,914
చెన్నైలో రూ. 76,350, రూ. 69,988
ముంబైలో రూ. 76,130, రూ. 69,786
వడోదరలో రూ. 76,230, రూ. 69,878
కోల్‌కతాలో రూ. 76,030, రూ. 69,694
బెంగళూరులో రూ. 77,190, రూ. 69,841
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)
ముంబైలో రూ. 88,910
చెన్నైలో రూ. 89,170
బెంగళూరులో రూ. 88,980
హైదరాబాద్‌లో రూ. 89,060
విజయవాడలో రూ. 89,060
చెన్నైలో రూ. 89,170
విశాఖపట్నంలో రూ. 89,060
కోల్‌కతాలో రూ. 88,800
ఢిల్లీలో రూ. 88,760
ముంబైలో రూ. 88,910
వడోదరలో రూ. 89,03