ఇల్లంతకుంట కేంద్రంలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జయంతి పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ మండల నాయకులు, మండల కన్వీనర్ దేశెట్టీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బత్తిని స్వామి, మేకల మల్లేశం, నాగసముద్రల సంతోష్, కార్యకర్తలు పాల్గొన్నారు.