ప్రభుత్వ గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఐటీడీఏ భద్రాచలం ఎదుట నిరవధిక సమ్మెలో భాగంగా 6వ రోజు వంటావార్పు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పసుపులేటి శ్రీను మాట్లాడుతూ గత 20సంవత్సరాలుగా ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 280 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా విధులు కొనసాగిస్తున్నారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa