భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో 2025లో ఎన్నో కీలకమైన కొత్త కార్లు విడుదలయ్యాయి. ఈ ఏడాది కంపెనీలు పూర్తిగా కొత్త మోడళ్లను తీసుకురావడమే కాకుండా, పాత పేర్లను మళ్లీ మార్కెట్‌లోకి తెచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాల నుంచి మెరుగైన పెట్రోల్, డీజిల్ కార్ల వరకు అన్ని విభాగాలను ఇవి కవర్ చేశాయి. వాటిలో ఈ ఏడాది ప్రభావం చూపిన ఐదు ముఖ్యమైన కార్లలో మహీంద్రా XEV9e, మారుతి సుజుకి విక్టోరిస్, ఎంజీ సైబర్‌స్టర్, హ్యుందాయ్ వెన్యూ (ఫేస్‌లిఫ్ట్), టాటా సియెర్రా ఉన్నాయి. ఈ కార్లు డిజైన్, పనితీరు, రేంజ్, అధునాతన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa