ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ది పనులకు డిప్యూటీ మేయర్ శంకుస్థాపన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 27, 2024, 08:06 PM

జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 8వ డివిజన్ కొన్ని పాపయ్య నగర్లో కాలనీ వాసుల సొంత నిధులతో 170 మీటర్ల డ్రైనేజీ పైపు లైన్ పనులను డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జవహర్ నగర్ అభివృద్ది కోసం మరిన్ని నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa