తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరం గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ హోమియోపతి ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్య ఆరోగ్య రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఆయుష్ శాఖ ద్వారా యునాని, ఆయుర్వేద, హోమియోపతి వైద్యాలను ప్రోత్సహిస్తుందని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa