ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గురుకుల విద్యాలయ సంస్థలో ప్రవేశ పరీక్ష పోస్టర్ ఆవిష్కరించిన

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 13, 2025, 12:46 PM

వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని తెలంగాణ గురుకుల విద్యాసంస్థల ప్రవేశ పరీక్షల పోస్టర్ ను రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో 2025 - 26 విద్య సంవత్సరానికి 5 వ తరగతి కి ఎస్సీ, ఎస్టీ,బీసీ,  జనరల్  గురుకులలో అలాగే ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో 6 వ తరగతి నుండి 9వ తరగతికి గల బ్యాక్ లాగ్ ఖాళీలాలకి  జరుపు ప్రవేశ పరీక్షకి ఆర్వతగల విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం పరుచుకొని ఉన్నత విద్యావంతులు కావాలని స్పీకర్ పిలుపునిచ్చారు.
క్యాంపు ఆఫీస్ లో జరిగిన  ఈ కార్యక్రమంలో మోమిన్ పెట్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజ్ ప్రిన్సిపాల్ సిహెచ్ . ఉషా కిరణ్ , బట్వరం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ప్రిన్సిపాల్ సునిత  తదితరాలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa