తెలంగాణలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. మధిర మండలం నిదానపురంలో ఉరివేసుకొని ఇద్దరు కుమార్తెలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. దొంగతనం కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అతడి భార్య ప్రేజా అవమాన భారం తట్టుకోలేక.. తన ఇద్దరు కూతుళ్లు (మెహక్, మెనురూల్)లతో కలిసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, వీరి ఆత్మహత్యలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa