హైదరాబాద్‌లో నకిలీ ఫాస్ట్‌ట్రాక్ వాచ్‌లు అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. చార్మినార్ పరిసరాల్లో కొందరు వ్యక్తులు ఫాస్ట్‌ట్రాక్ వాచ్‌లు అంటూ అధిక రేట్లకు నకిలీ వాచ్‌లను విక్రయాలు జరుపుతున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ దాడులు చేసి రూ.కోటి విలువ చేసే 6,037 వాచ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, బిహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురిని అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa