తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధి కాచవానిసింగారంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పర్వతాపూర్.
సమీపంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో మార్నింగ్ ట్యూషన్‌కు వెళ్లి వస్తున్న పదో తరగతి విద్యార్థి(15)ని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa