జిమ్‌కు వెళ్లే ముందు సరైన ఆహారం తీసుకోవడం వల్ల శక్తితో పాటు కండరాల పెరుగుదలకు దోహదపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా, జిమ్‌కు 15-20 నిమిషాల ముందు ఓట్స్, పాలు, డ్రై ఫ్రూట్స్, ఉడికించిన చిలకడదుంప, బ్లాక్‌టీ, తృణధాన్యాలు, గుడ్లు వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి నెమ్మదిగా కార్బోహైడ్రేట్లు లభించి, దీర్ఘకాలిక వ్యాయామానికి శక్తి అందుతుంది. ప్రోటీన్ షేక్‌ను జిమ్‌కు అరగంట ముందు తీసుకోవడం మంచిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa