వీణవంక మండలంలో గురువారం దళితబంధు 2విడత ప్రకటనతో సీఎం రేవంత్, మంత్రులకు, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వొడితల ప్రణవ్ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి, గంగాడి తిరుపతిరెడ్డి, కర్ర భగవాన్ రెడ్డి, గంగాడి రాజిరెడ్డి, జీడి తిరుపతి, అందె కుమార్, మారముల్ల కుమార్, రాజేష్, మహేందర్, ప్రసాద్ ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa