తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జహీరాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కార్యకర్తలతో భేటీ అయ్యారు.కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని ఈ నెల 27న జహీరాబాద్ నుంచి ఎర్రవల్లికి పాదయాత్రగా వెళ్లారు కార్యకర్తలు. కార్యకర్తల పాదయాత్ర ఎర్రవల్లి చేరుకున్న సందర్భంగా కార్యకర్తలతో భేటీ అయ్యారు కేసీఆర్. ఈ సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు, ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ హాజరయ్యారు ఎమ్మెల్యేలు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa