జనగాం జిల్లా పోలీసు శాఖకు సంబంధించిన ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు పంపిణీ చేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీసు శాఖలోని ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, ఏఎస్పీ పండారి చేతన్ నితిన్ లతో పాటు ముఖ్యఅతిథిగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa