మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం సాయంత్రం స్వామి వారికి దేవరకద్ర జి. మధుసూదన్ రెడ్డి పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బండలాగుడు పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa