ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాటు సారా ముడి సరుకు పట్టివేత

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 08, 2025, 03:10 PM

చింతలమానేపల్లి మండలం లోని లంబాడిహెట్టి గ్రామము లోని నాటుసారాయి తయారీ దారులకి బెల్లము, పటిక రవాణా చేస్తున్న వాహనాన్ని తనిఖి చేసి 630 కిలోల బెల్లమును.
10 కిలోల పటికనీ, 20 లీటర్ల నాటుసారాయి, ఏ పి ఇ ఆటో ని స్వాదిన పరుచుకొని లంబాడిహెట్టి కి చెంధీన అజ్మీర కరుణ, ఈస్గాం కి చెందీన సాయి రమేష్ మరియు బుడే వేణులపై కేసు నమోదు చేసినట్టు కాగజనగర్ ఆఫ్కారి సిఐ రవి తెలిపారు. ఈ దాడులలో  పి.లోభానంద్, ఐ.సురేష్, పి.రాజేశ్వర్ మరియు సిబ్బంది పాల్గొన్నట్టు తేలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa