జూలపల్లి మండల కేంద్రంలో నిరుపేద కటుంబానికి చెందిన ఉప్పుల కొoరయ్య కుమార్తె ఉప్పుల సాహిత్య వివాహనికి తాజా మాజీ జడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్రూ .5000 సర్పంచ్ దారబోయిన నరసింహ యాదవ్ రూ.5000 అందజేశారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు మేరుగు రమేశ్, సత్యం, ఉప్పుల తిరుపతి ,దీకొండ ఆంజనేయులు ,సాంబారి ఆంజనేయులు ,మెరుగు కనకయ్య ,రుద్ర రాజేశం,అందే రాజయ్య,నాయకులు కొమ్మ పోచాలు, బండి స్వామి, సిరికొండ కొమురన్న ,కొప్పుల కుమార్, ఎండి గౌస్,పాఠకుల మహేష్ పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa