రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని INFANT JESUS ఇంటర్నేషనల్ స్కూల్ డ్రైవర్ బాలిక పై లైంగిక దాడి చేసిన జోసఫ్ రెడ్డి పై పోక్సో కేసు నమోదు చేసి మంచాల పోలీసులు.స్కూల్ పిక్ నిక్‌కి వెళ్లిన 6 ఏండ్ల బాలిక పైన బాత్ రూమ్‌లోకి తీసుకెళ్లి డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు.నిదితుడు డ్రైవర్ పై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ తరలించిన మంచాల పోలీసులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa