కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని పాండవుల గుట్ట దగ్గర నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప దేవాలయంనకు వరంగల్ వస్తయ్యవ్యులు గుంత శ్రీనివాస్ గుప్తా తనవంతు సహాయంగా 500116-00.(ఒక లక్ష ఒక వంద పదహారు రూపాయలు )అయ్యప్ప కమిటీ వారికీ అందజేశారు.
ఈ సందర్బంగా దేవాలయ కమిటీ వారు శ్రీనివాస్ కుటుంబానికి అయ్యప్ప కరుణ కటాక్షం లు ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు వారికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో విరారెడ్డి. రవి.తిరుపతి రెడ్డి. ప్రసాద్. కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa