పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామంలోని పల్లవి పాఠశాలలో స్పోర్ట్స్ అకాడమీ కార్యక్రమాన్ని స్థానిక నాయకులతో,పాఠశాల యాజమాన్యంతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్,పల్లవి పాఠశాల యాజమాన్యం శోభరాణి - L రాజయ్య ,సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ మినిపల ప్రకాష్ రావు పట్టణ కౌన్సిలర్ నుగిళ్ల మల్లన్న,పట్టణ అధ్యక్షులు సురేష్ గౌడ్,మాజీ కౌన్సిలర్ బొడ్డుపల్లి సంపత్, బొడ్డుపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,పాఠశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa