ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజేంద్రనగర్ లో స్వయంపాలన దినోత్సవం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 13, 2025, 08:15 PM

రాజేంద్రనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, దుర్గానగర్‌లో గురువారం స్వయం పాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని, ఉపాధ్యాయుల పాత్రను స్వయంగా నిర్వహిస్తూ విలక్షణమైన అనుభవాన్ని పొందారు.
పిల్లలు అందరూ చక్కటి వేషధారణలో ఉపాధ్యాయులుగా మారి తమ విధులను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa