ఫిబ్రవరి 14 2019లో పుల్వామా ఘటనలో మృతి చెందిన అమర జవాన్ లకు శుక్రవారం సాయంత్రం ఎబీవీపీ ఆధ్వర్యంలో నారాయణపేట బీసీ హాస్టల్ లో ఘనంగా నివాళి అర్పించారు. వీర మరణం పొందిన జవాన్ ల చిత్రపటాలకు పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ నరేష్ మాట్లాడుతూ.. ఉగ్రమూకలు జరిపిన కాల్పుల్లో 40 మంది సైనికులు వీర మరణం పొందారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa