సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం టిఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. రామచంద్రపురం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర ఆహ్వాన పత్రికను మాజీ మంత్రికి నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆదర్శ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, రామచంద్రపురం కురుమ సంఘం అధ్యక్షులు తొంట నరసింహ, ఒగ్గు రవి, క్రాంతి కిరణ్ కురుమ, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa